Namaste NRI

కులవివక్షపై మరో నగరం తీర్మానం

అమెరికాలోని మరో నగరం కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. దీనికి సంబంధించి మున్సిపల్‌ కోడ్‌ను కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో నగర మున్సిపాల్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కుల వివక్షను నిషేధించిన రెండో నగరంగా ఫ్రెస్నో గుర్తింపు అందుకుంది. తీర్మానం చేయటాన్ని స్వాగతిస్తున్నా. ఒక్క రోజులో ఈ వివక్ష అంతం కాదు  అని ఫ్రెస్నో సిటీ కౌన్సిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నాలిసా పెరియా అన్నారు.

Social Share Spread Message

Latest News