Skip to main content

Namaste NRI

ఇజ్రాయెల్‌ కు మద్దతు ప్రకటించిన భారత్‌

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్‌ కు భారత్‌ మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది అని మోదీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News