Skip to main content

Namaste NRI

రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం  రేవంత్ రెడ్డి

రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసూధన్ రెడ్డి ఉన్నారు.

Social Share Spread Message

Latest News