Namaste NRI

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకం : కాసర్ల నాగేందర్ రెడ్డి

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోవడం అద్భుతమైన సందర్భమని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ప్లీనరీ నేపథ్యంలో ఆయన మీడియాతో  మరోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. పద్నాలుగేళ్ళ ఉద్యమంతో తెలంగాణను బంధ విముక్తి చేస్తే, ఏడేళ్ళలో తెలంగాణ ఏడు ప్రగతి అడుగులు వేసిందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events