Skip to main content

Namaste NRI

భారత వాయుసేనలో అరుదైన ఘట్టం

భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది.  యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు. ఎయిర్‌ కమొడోర్‌ సంజయ్‌ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అనన్య శర్మ హాక్‌ ఏజేటీ ఫైటర్‌ జెటన్‌ను నడిపి రికార్డు సృష్టించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events