Skip to main content

Namaste NRI

తెలుగు ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌరవం 

అమెరికా తెలుగు ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌవరం దక్కింది.  తెలంగాణలోని వరంగల్‌ జిల్లా చెర్లపల్లికి శాస్త్రవేత్తడా. సాంబ రెడ్డికి టెక్సాస్‌ ఏం అండ్‌ ఎం విశ్వవిద్యాలయం తమ అత్యున్నత పురస్కారం రీజెంట్స్‌ ప్రొఫెసర్‌ అవార్డుతో సత్కరించింది. ఈ యూనివర్సిటీలో ఆయన సేవలను గుర్తింపుగా  ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వెల్లడిరచింది.  ప్రస్తుతం ఆయన టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.  2008లో సాంబరెడ్డి ఈ యూనివర్సిటీలో చేరారు. ఎపిలెప్సీ న్యూరోథెరపాటిక్స్‌లో అధ్యయనాలు చేస్తూ న్యూరో స్టైరాయిడ్స్‌ విభాగంలో ఎన్నో పరిశోధనలు పూర్తి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Click Here
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events