Skip to main content

Namaste NRI

టాలీవుడ్ తెరపై సరికొత్త హారర్ థ్రిల్లర్ ఆమెన్ .. గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దంటూ మేకర్స్ వార్నింగ్

ఎస్‌బీకే ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై దర్శక నిర్మాత ఎస్‌కే బషీద్‌ రూపొందించిన హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆమెన్‌. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇప్పటివరకు వచ్చిన హారర్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. కొత్త నటీనటులతో తెరకెక్కించాం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు థియేటర్‌కు రావొద్దు. ఆద్యంతం ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తూ అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం అన్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకత్వం: ఎస్‌కే బషీద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events