Skip to main content

Namaste NRI

బిన్‌లాడెన్‌ కుటుంబం నుంచి బ్రిటన్‌ రాకుమారుడికి విరాళం!

అమెరికాలో సెప్టెంబర్‌ 11 దాడుల మాస్టర్‌మైండ్‌ ఆల్‌ఖైదా ఉగ్ర సంస్థ అగ్రనేత దివంగత ఒసామా బిన్‌ లాడెన్‌ కుటుంబం నుంచి బ్రిటన్‌ రాచకుటుంబం సబంధాత దాతీత  సంస్థకు భారీ విరాళాలు అందించాయి.  లాడెన్‌ను అమెరికా  మట్టుపెట్టిన రెండేళ్లకు 2013లో అతని సవతి సోదరుడైన షేక్‌ బకర్‌ బిన్‌ లాడెన్‌ను బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ లండన్‌ల్లో కలిశారు. మిలియన్‌ పౌండ్లు (రూ.9.64 కోట్లు) ది ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఛారిటబుల్‌ ఫండ్‌కు విరాళంగా తీసకునన్నారు. ఇది సరికాదని, వాటిని వెనక్కివ్వాలని సహాదారులు చెప్పినా ఓప్పుకోలేదు అని పేర్కొంది. అయితే ప్రభుత్వంతో సహా ఉన్నతస్థాయిలో చర్చల అనంతరం చార్లెస్‌ స్వయంగా ఈ నిర్ణయం తీసుకునందున ఆయన కార్యాలయం నగదును తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది అని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News