Skip to main content

Namaste NRI

పుట్టినరోజు నాడే.. నిశ్చితార్థం

తమిళ నటుడు విశాల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. కథానాయిక ధన్సికతో ఆయన నిశ్చితార్థం చెన్నైలో జరిగింది. తన జన్మదినం రోజే ఎంగేజ్‌మెంట్‌ జరగడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో పెళ్లి తేదీని వెల్లడిస్తామని విశాల్‌  తెలిపారు. ధన్సికతో తన ప్రేమ బంధం గురించి విశాల్‌ కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే పాల్గొన్నట్టు వెల్లడించారు.  ధన్సికతో నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో త్వరలోనే నా బ్యాచిలర్‌ జీవితానికి ముగింపు రానుంది. ఇకపై నా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండవు అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events