అమెరికా లోని ఫిలడెల్ఫియా లో జూలై 7 – 9 వరకు జరిగే 23rd TANA Conference లో ప్రత్యేకమైన అద్భుతమైన alumni ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారీగా, చదువుకున్న విశ్వవిద్యాలయ, కళాశాలలు పాఠశాలలు వారీగా కలసి మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకునే వేదికగా తానా కలిపిస్తుంది.
తానా organize special alumni and district NRI meets for universities, colleges, and districts. This incredible event offers a unique opportunity to personally reunite and reconnect with your college friends on July 8th & 9th, 2023. Come together, relive cherished memories, and enjoy delightful moments.
Let’s make this reunion an unforgettable celebration of lifelong friendships.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంట వీడుకోలంటు వెళ్లి పోతున్నాము
చిలిపి తలపు చివరి మలుపులో
We miss all the fun
We miss all the joy
We miss you
For more details about alumni meet, please contact Mr.Rama Krishna Vasireddy at +1 (732) 800-1889 or Mr. Harnath Doddapaneni at 215-896-0510*
https://tanaconference.org/event-registration.html
23rdTANAConference
TANAPhiladelphiaConvention
PhiladelphiaTANAConvention
TANAALUMNI
TANAConvention2023
TANA
TeluguPride

















