Skip to main content

Namaste NRI

సెన్సార్‌ పూర్తి చేసుకున్న దళారి

రాజీవ్‌ కనకాల, షకలక శంకర్‌, శ్రీతేజ్‌, అక్సాఖాన్‌, రూపిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం దళారి. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకుడు. ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మాత. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్నదమ్ములను అంటూ సాగే పాటను సునీల్‌, సత్యంరాజేశ్‌, కోనవెంకట్‌, నిర్మాత ఎస్‌. గోపాల్‌రెడ్డి కలిసి విడుదల చేశారు. పాట బావుందని, సినిమా కూడా మంచి విజయం సాధించాలని వారంద రూ ఆకాంక్షించారు. అన్నదమ్ముల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కిందని, అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: మెంటం సతీశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events