Skip to main content

Namaste NRI

వేలంలో రికార్డు ధర పలికిన డైనోసార్ అస్థిపంజరం

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సోత్‌బీస్‌ వేలం కేంద్రంలో గస్‌ అనే టైరన్నో సారస్‌ రెక్స్‌ డైనోసార్‌ అస్థిపంజరం ఏకంగా 50.01 లక్షల డాలర్లు(సుమారు రూ.420 కోట్లు)కు అమ్ముడయ్యింది. 10 నిమిషాల పాటు ఏడుగురు బిడ్డర్ల మధ్య జరిగిన వేలంలో ఈ డైనోసార్‌ శిలాజం రికార్డు స్థాయి ధర పలకడం విశేషం. 183 శిలాజ ఎముకలతో కూడిన ఈ గస్‌ అస్థిపంజరం ప్రపంచంలోనే అత్యంత సంపూర్ణమైన టీ రెక్స్‌ శిలాజాలలో ఒకటి. ఇది సుమారు 63 శాతం వరకూ సంపూర్ణంగా ఉంది. ఈ డైనోసార్‌ శిలాజం 2021లో అమెరికాలోని సౌత్‌ డకోటాలోని ఒక పశువుల క్షేత్రంలో బయటపడింది. ఈ జీవి సుమారు 72 నుంచి 66 మిలియన్‌ ఏళ్ల క్రితం నివసించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Social Share Spread Message

Latest News