Skip to main content

Namaste NRI

కొత్త పార్టీ పెడుతున్న ఎలాన్‌ మస్క్.. పేరు ఏంటంటే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్‌ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని మస్క్‌ ద అమెరికా పార్టీ అనే పార్టీ ఏర్పాటు గురించి మస్క్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.

Social Share Spread Message

Latest News