Namaste NRI

సవాళ్ల పరిష్కారం కోసం.. ఏ దేశంతోనైనా

తాము మరో నూతన ప్రచ్చన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని చైనాకు అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సవాళ్ల పరిష్కారం కోసమైనా శాంతియుత  పరిష్కారం కోసం ఏ దేశంతోనైనా కలిసి పని చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. ట్రంప్‌ హయాంలో చైనా వస్తువులుపై విధించిన నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇటీవల చైనా, అమెరికా మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడిరది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events