Namaste NRI

భారత్ కు అద్భుత కళాఖండాలు అప్పగింత : అమెరికా

12వ శతాబ్దానికి చెందిన నటరాజ కంచు విగ్రహంతో పాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా భారత్‌కు వెనక్కు ఇచ్చింది. వీటి విలువ రూ.112 కోట్లు (15 మిలియన్‌ డాలర్లు) ఉంటుందని అంచనా. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్‌ నగరంలోని ఇండియన్‌ కాన్సులేట్‌ లో జరిగిన వేడుకలో భారత్‌కి అందజేసారు. గత దశాబ్దకాంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ వాన్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News