Namaste NRI

ఆ యూనివర్సిటీలో.. మ్యారేజ్ కోర్స్ కూడా

Mayfair 9

చైనాలోని సివిల్‌ అఫైర్స్‌ విశ్వవిద్యాలయం సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది. వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు, సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించింది. ఈ రంగంలో నిపుణులను తయారు చేయనున్నట్లు తెలిపింది. మ్యారేజ్‌ సర్వీసెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఈ కోర్సు సెప్టెంబరు నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. కుటుంబ సలహాలు, అత్యంత విలాసవంతమైన వివాహ వేడుక ల ప్రణాళిక, సంబంధాలను కుదర్చడం వంటివాటి గురించి బోధించనున్నట్లు తెలిపింది. దేశంలోని 12 ప్రావిన్సుల నుంచి 70 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించింది.

Ixora 9
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events