Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మీనన్‌ మరో రికార్డ్‌

భారత సంతతి నాసా వ్యోమగామి డాక్టర్‌ అనిల్‌ మీనన్‌ తన తొలి అంతరిక్ష యాత్రలో మరో రికార్డ్‌ నెలకొల్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అనుభవజ్ఞురాలైన వ్యోమగామి జెస్సికా మీర్‌తో కలిసి ఆయన చేపట్టిన ఈ స్పేస్‌వాక్‌ 6.5 గంటలపాటు కొనసాగనున్నది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం మొదలైన ఈ అంతరిక్ష నడకను యూఎస్‌ స్పేస్‌వాక్‌-96గా పిలుస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లో విద్యుత్‌ వ్యవస్థను ఆధునీకరించే పనుల్లో భాగంగా వీరు పవర్‌ చానల్‌ వద్ద హార్డ్‌వేర్‌ను అమర్చుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events