Skip to main content

Namaste NRI

కన్నడ హిట్ సినిమా త్వరలో.. తెలుగులో రిలీజ్

కన్నడంలో విజయం సాధించిన అపాయవీడి హెచ్చరిక చిత్రం తెలుగులో డేంజర్‌ బాయ్స్‌ గా రాబోతున్నది. శ్రీరంగం సతీష్‌కుమార్‌ తెలుగు అనువాద వెర్షన్‌ను అందిస్తున్నారు. వికాస్‌ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్‌ హసన్‌, రాఘవ్‌ కొడబాద్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిజిత్‌ తీర్థహళ్లి దర్శకత్వం వహించారు.హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశమిదని, గంధపు చెక్కల వేటలో ముగ్గురు స్నేహితులకు అడవిలో ఎదురైన అనుభవాలు థ్రిల్‌ను పంచుతాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, సంగీతం: సునాద్‌ గౌతమ్‌.

Social Share Spread Message

Latest News