Skip to main content

Namaste NRI

రాజీనామా చేయాలన్న ఆలోచన లేదు… కానీ

క్యాథలిక్‌ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ రిటైర్మెంట్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వయస్సు మీద పడడం వల్ల ఎక్కువగా ట్రావెలింగ్‌ చేయలేకపోతున్నానని, మోకాలి నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఏదో ఓ రోజు రిటైర్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజీనామా చేయాలన్న ఆలోచనలో లేనని, దానికి దారులు తెరిచే ఉన్నాయన్నారు. పోప్‌ తన పదవి నుంచి తప్పుకోవడంలో ఎటువంటి తప్పులేదని ఫ్రాన్సిస్‌ అన్నారు. పోప్‌ రిటైర్‌ కావడం ఆశ్చర్యం ఏమీ లేదని, అదేమీ నష్టమేమీ కాదు అని, పోప్‌ను మార్చే వీలు ఉందని ఫ్రాన్సిస్‌ తెలిపారు. రిటైర్మెంట్‌ ఆలోచన లేకున్నా తన పన్నుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Social Share Spread Message

Latest News