Namaste NRI

చండీగ‌ఢ్‌లో పంజాబ్ సీఎం భ‌గ‌వ‌త్‌మాన్ సింగ్‌ పెళ్లి డాక్ట‌ర్ గురుప్రీత్ కౌర్‌తో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఆప్ రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా హాజ‌ర‌య్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events