Namaste NRI

ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి : బ్లింకెన్

ఏ మతానికి, ఏ వర్గానికి చెందినవారన్న దానితో సంబంధం లేకుండా అందరికీ తమ అభిప్రాయాలను వెల్లడిరచే హక్కు ఉందని, ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియా వచ్చిన ఆయన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా పోరులో భాగంగా వ్యాక్సినేషన్‌ కోసం 2.5 కోట్ల డాలర్ల సాయాన్ని భారత్‌కు అందించనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress