Namaste NRI

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) బోనాల పండుగ అందరికీ ఆహ్వానం

TCSS ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా జరగబోయే సింగపూర్ బోనాల పండుగ 2023 కు హృదయపూర్వక ఆహ్వానం.

అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

తేది: 09 జూలై 2023 (ఆదివారం)

సమయం: మ. 1230 గం. నుండి సా. 0600 వరకు

వేదిక: శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ (Sri Arasakesari Sivan Temple, 25 Sungei Kadut Ave, S729679)

 బోనాలు రిజిస్ట్రేషన్ లింక్:  https://bit.ly/TCSSBONALU2023

బస్సు సౌకర్యం కలదు. వివరాలు రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో పొందుపరిచబడినవి. బస్సు  సౌకర్యం కొరకు సంప్రదించ వలసిన నెంబర్లు:

Punggol – Santhosh Varma 9469 5165

Sengkang – Sashidhar Reddy 9005 2316

Tampines/Bedok – Shiva 8622 2164

మీరందరూ ఈ బోనాల వేడుకలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం తో పాటు వేడుకలను విజయవంతం చేయగలరని కోరుకుంటూ…

వివరాలకు ఫ్లైయర్ పైన ఉన్న నంబర్లను సంప్రదించగలరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events