Namaste NRI

ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యం…కమలా హారిస్‌

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 112

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా తనను అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ తరపున అధ్యక్ష నామినేషన్‌ను సాధించి, ఎన్నికల్లో గెలుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ట్రంప్‌ను ఓడించడంలో దేశాన్ని ఏకం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని హారిస్‌ పేర్కొన్నారు.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 108
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events