Skip to main content

Namaste NRI

59 ఏళ్లలో ఇదే మొదటిసారి.. మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు

సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి భూమికి అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సోమవారం తెల్లవారుజామున 5:30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది.

Social Share Spread Message

Latest News