Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  భేటీ కానున్నారు. వచ్చే నెలలో జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న క్వాడ్‌ దేశాధినేతల సమావేశంలో అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొంటారని వైట్‌ హౌస్‌ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం ఆస్ట్రేలియా, జపాన్‌ నేతలతోనూ బైడెన్‌ చర్చలు జరుపుతారని పేర్కొంది. మే 20 నుంచి 24వ తేదీ వరకు బైడెన్‌ దక్షిణకొరియా, జపాన్‌లలో పర్యటిస్తారని వెల్లడిరచారు. మే 20 నుంచి 24వ తేదీ వరకు బైడెన్‌ దక్షిణకొరియా, జపాన్‌లలో పర్యటిస్తారని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events