Skip to main content

Namaste NRI

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విద్రోహి ఫస్ట్ లుక్ లాంచ్ 

రవిప్రకాష్‌, శివకుమార్‌, చరిష్మా శ్రీకర్‌, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ విద్రోహి.  వీఎస్‌ వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో శ్రీకాంత్‌ లాంచ్‌ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.ఇందులో ప్రతి పాత్రా ఆకట్టుకునేలా ఉంటుందని, సరికొత్త పాయింట్‌తో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events