Skip to main content

Namaste NRI

వర్జిన్ బాయ్స్ నుండి.. దం దిగా దం సాంగ్ లాంచ్

మిత్రశర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌, జన్నీఫర్‌ ఇమ్మాన్యుల్‌, రోనిత్‌, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్‌ బాయ్స్‌. దయానంద్‌ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా దం దిగా దం అంటూ సాగే ఈ సినిమా లోని పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ  ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటైర్టెనర్‌. వినోదంతోపాటు ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది అని తెలిపారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌ మొత్తం మాట్లాడారు. జూలై 11న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News