Skip to main content

Namaste NRI

వివేక్‌ రామస్వామి కీలక నిర్ణయం.. అధ్యక్ష బరి నుంచి

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం  కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి కీలక నిర్ణయం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్‌ ఎన్నికల్లో వివేక్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News