Skip to main content

Namaste NRI

భారతీయ విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్‌ షిప్‌

 ఇంగ్లండ్‌లో పీజీ చేయాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్‌షిప్‌ ఇస్తామని స్థానిక స్ట్రాత్‌ైక్లెడ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మలేషియా, థాయ్‌ల్యాండ్‌ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇంగ్లండ్‌లో పీజీ చేయాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్‌ షిప్‌ ఇస్తామని స్థానిక స్ట్రాత్‌ైక్లెడ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మలేషియా, థాయ్‌ల్యాండ్‌ విద్యార్థు లకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది.

Social Share Spread Message

Latest News