Skip to main content

Namaste NRI

భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణె స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్మీలో అత్యున్నత పదవిని తొలిసారి ఒక ఇంజినీర్‌ చేపట్టనుండటం విశేషం.

Social Share Spread Message

Latest News