Skip to main content

Namaste NRI

అమెరికా ముందుకు రాకపోవడంతో… భారత్‌ రష్యాకు

అమెరికా ముందుకు రాకపోవడంతో గతంలో భారత్‌ తన అవసరం కోసం రష్యాకు సన్నిహితమైందని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. కంగ్రెషనల్‌ కమిటీ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో మైత్రికి అమెరికా ప్రయత్నించకపోవడం వల్లే గతంలో ఆ దేశం రష్యాకు దగ్గరైందని అన్నారు. భారత్‌తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు  ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్‌ పలుమార్లు నేరుగా ప్రధానితో మోదీతోనూ, భారత నాయకత్వంతోనూ చర్చలు జరుపుతున్నారన్నారు.

Social Share Spread Message

Latest News