Namaste NRI

అదృష్టం అంటే ఇదే..  పెళ్లైన మరుసటి రోజే!

లండన్‌కు చెందిన రీస్‌ (22) ఏళ్ల వయసులో స్వదేశాన్ని వీడాడు. ఉపాధి కోసం ఏడాది దేశం బాటపట్టి, దుబాయ్‌లో జిమ్‌ మ్యానేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని చూసి అతడు మనసు పారేసుకున్నాడు. ప్రేమ విషయాన్ని చెప్పి, ఆమె మనసు గెలిచాడు. ప్రస్తుతం అతడికి 26 ఏళ్లు కాగా.. తాజాగా ప్రేమంచిన యువతిని పెళ్లాడాడు. ఊహించని విధంగా వివాహం జరిగిన మరుసటి రోజే అతడిని అదృష్టం వరించింది. రెండేళ్ల తర్వాత అతడి కల నిజమైంది. …  లక్కీ డ్రాలో అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది…..  గ్రాండ్‌ ఫ్రైజ్‌ ఈవెంట్‌లో ఏకంగా 10 మిలియన్‌ దిర్హమ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.21.7 కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events