Namaste NRI

అమెరికా దేశంలోనే… అతిపెద్ద ఘటన

అమెరికాలోని నెవాడ రాష్ట్రంలోని హూవర్‌ డ్యాం వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి చెందిన స్థలం కావడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిడంతో అక్కడికి వచ్చిన సందర్భకులు భయాందోళనకు గురయ్యారు. హూవర్‌ డ్యామ్‌ వద్ద పేలుడు సంభవించిండంతో దట్టమైన పొగ మేఘాలను తలపించేలా వ్యాపించింది. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఏమైనా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిందా అన్న సంగతి తెలియరాలేదు. ఈ పేలుడు కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే పేలుడు ఘటనను బౌల్డర్‌ సిటీ పోలీసు అధికారులు ధృవీకరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events