Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మరోసారి కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు మరోసారి కరోనా బారిన పడ్డారు.  వైరస్‌ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. బైడెన్‌ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు.  బూస్టర్‌ డోస్‌ కూడా వేయించుకున్నారు. అయినప్పటికీ రెండుసార్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది.

Social Share Spread Message

Latest News