Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ శుభవార్త… విద్యాభ్యాసానికి దరఖాస్తులు ఆహ్వానం

బ్రిటన్‌ శుభవార్త చెప్పింది. బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్‌ ఉపకార వేతనాల కార్యక్రమం కింద పూర్తిస్థాయి ఆర్థిక సాయంతో బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో ఏడాదికి పీజీ కోర్సులు, 8-12 వారాల వృత్తిపరమైన అభివృద్ధి కోర్సులు అందబాటులో ఉంటాయి. అదనపు సమాచారం కోసం హైదరాబాదులోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ కార్యాలయాన్ని (89789`01076) సంప్రదించాలని కోరారు.

Social Share Spread Message

Latest News