Skip to main content

Namaste NRI

లండన్‌ చేనేత బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

లండన్‌ చేనేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.  తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 1న ఘనంగా చేనేత బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవితను ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం, టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌, ఎన్నారై టీఆర్‌ఎస్‌ నాయకులు వల్లాల శ్రీనివాస్‌ యాదవ్‌, టాక్‌ నాయకులు రాకేష్‌ పటేల్‌, శుషమునా రెడ్డి మల్లారెడ్డి, ప్రవీణ్‌ వంశీ పొన్నం కౌశిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News