Namaste NRI

సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న యూనివర్సిటీ

ఆర్‌ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా యూనివర్సిటీ . తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.  ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ మా యూనివర్సిటీ సినిమాకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి, సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందించాలని చెబుతూ ఈ చిత్రాన్ని రూపొందించాను. విద్యార్థులతో పాటు నేటి యువతను ఆకట్టుకునే చిత్రమవుతుంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events