నందమూరి బాలకృష్ణను ఆహ్వానించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి టీమ్
తెలుగు సినిమా లెజెండ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను 23 వ తానా మహా సభలకు ముఖ్య అతిథిగా రావలసిందిగా ఆహ్వానించిన తానా ప్రెసిడెంట్ శ్రీ అంజయ్య చౌదరి టీమ్.