Namaste NRI

దుబాయి సమ్మర్ సర్‌ప్రైజెస్

ఈద్ అల్- అదా  సెలవుల సందర్భంగా ఈవెంట్ రిటర్న్‌గా రాఫెల్స్, షాపింగ్ డీల్స్, ప్రమోషన్స్ వచ్చేశాయి. లాటరీలు, రిటైల్ ప్రమోషన్స్, ఈవెంట్ల స్పెషల్ దుబాయి సమ్మర్ సర్‌ప్రైజెస్  తిరిగి వచ్చింది. ఈ ఈవెంట్ 26వ ఎడిషన్ ఈద్ అల్ అధా గుర్తుగా ప్రారంభమవుతుంది. ఇక ఈసారి ఈద్‌కు నివాసితులు, పౌరులకు ఆరు రోజుల లాంగ్ వీకెండ్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు తాజాగా డీఎస్ఎస్  తేదీలను ప్రకటించారు. జూన్ 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు నివాసితులకు డీఎస్ఎస్ అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి క్యాలెండర్‌ను జూన్ 20న ప్రకటించనున్నట్టు దుబాయి ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress