Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ కు భారత విద్యార్థులు బైబై … గత ఏడాదితో పోలిస్తే భారత్‌ నుంచి

ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వ విద్యా లయాలు, కళాశాలల అడ్మిషన్స్‌ సర్వీస్‌ (యూసీఏఎస్‌) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌కు ఉన్నత చదువుల కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 0.7 శాతం పెరిగినా,  కేవలం ఇండియా, నైజీరియా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే భారత్‌ నుంచి వచ్చే దరఖాస్తుల్లో 4 శాతం తగ్గుముఖం కనిపించింది. నైజీరియా నుంచి వచ్చే దరఖాస్తుల్లో 46 శాతం తగ్గుదల నమోదైంది. పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాపై ఆంక్షలు, విద్యా ర్థులు తమ వెంట కుటుంబసభ్యులను తీసుకురావడంపై ప్రభుత్వం నియంత్రణ విధించ డమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

Social Share Spread Message

Latest News