Namaste NRI
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్ ఈ నెల 28న ఒడిశా రానున్నారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు.