Namaste NRI

మంచు తుఫాన్ తో వణికిపోతున్న అమెరికా

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్‌లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్‌ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు. 39 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని పసిఫిక్‌ గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ తెలిపిం ది. చాలా చోట్ల 10 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. 160 కి.మీ. ఎల్‌-80 అంతర్‌ రాష్ట్ర రహదారిని మూసేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events