Skip to main content

Namaste NRI

రోటి కపడా రొమాన్స్ మూవీ సాంగ్ లాంఛ్

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రోటి కపడా రొమాన్స్‌. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించారు. ఈ సినిమా నుంచి ఓ మై ఫ్రెండ్‌ అనే లిరికల్‌ వీడియోను సీనియర్‌ నటుడు శివాజీ విడుదల చేశారు. స్నేహం గొప్పతనాన్ని తెలియజెప్పే పాట ఇదని, చిత్రీకరణ సమయంలో తన మిత్రులు గుర్తుకొచ్చారని దర్శకుడు విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా  ఏప్రిల్‌ 12న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News