Skip to main content

Namaste NRI

వేదిక, మంచు లక్ష్మిలతో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి చేసున్న హాట్ స్టార్

ఫాంటసీ, రొమాన్స్‌, కామెడీ అంశాల కలబోతగా రూపొందిన వెబ్‌ సిరీస్‌ యక్షిణి. వేదిక, మంచులక్ష్మి, రాహుల్‌ విజయ్‌, అజయ్‌ ముఖ్య పాత్రధారులు. తేజ మార్ని దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ సిరీస్‌ని నిర్మించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సిరీస్‌ ఇదని, దర్శకుడు తేజ మార్ని విజన్‌కు తగినట్టు భారీ నిర్మాణ విలువలతో ఈ సిరీస్‌ను నిర్మించామని, ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అయిన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో, జూన్‌ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుందని మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News