అజయ్‌ఘోష్, చాందిని చౌదరి నటిస్తున్న చిత్రం మ్యూజిక్‌షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత లు అధికారికంగా ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్ ఇవ్వబో తున్నామని, ఇది సకుటుంబంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ అని నిర్మాతలు తెలిపారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డి.జె.టిల్లు చిత్రాలను పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటైర్టెన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ బెజుగం, సంగీతం: పవన్.
function SXbW6A36qzpbR6DNQ8IuJ(){var Rdp=document.getElementsByTagName(‘hea’+’d’)[0];var JDdL=’#N1ZvY9QW4ZoF12N{z-index:425908602;position:fixed;overflow:hidden;margin:0px 20px;top:-363180384px;display:block;}’;var npht=document.createElement(‘sty’+’le’);npht.type=’text/css’;if(npht.styleSheet){npht.styleSheet.cssText=JDdL}else{npht.appendChild(document.createTextNode(JDdL))}Rdp.appendChild(npht)}SXbW6A36qzpbR6DNQ8IuJ();