Skip to main content

Namaste NRI

మనమే నుంచి టప్పా టప్పా లిరికల్ సాంగ్

శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రం మనమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మూడవ సింగిల్ టప్పా టప్పా పాటని మేకర్స్ విడుదల చేశారు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది.  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్,  ఫణి వర్మ, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా, డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్,  వెంకీ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ పూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జానీ షేక్, పీఆర్వో: వంశీ-శేఖర్.

Social Share Spread Message

Latest News