Namaste NRI

మోసెస్‌ మాణిక్‌ చంద్‌.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని రాజ్‌ విరాట్‌ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు  మోసెస్‌ మాణిక్‌చంద్‌ పార్ట్‌ 2 అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ,  హీరో నాని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు జోడిరచిన ఫేక్‌ హీరో కన్నా నిజమైన విలనే చాలా ఉత్తముడు. కొత్తగా వచ్చిన మన డాన్‌ ను కలుసుకోండి అనే ట్యాగ్‌లైన్‌ ప్రేక్షుకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు చైతూ నే అందించడం విశేషం. మొత్తానికి ఓ వైపు యాక్టర్‌గా, మరోవైపు రైటర్‌ తనను తాను నిరూపించుకునే పనిపై పూర్తి ఫోకస్ పెట్టాడని అర్థమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events