Skip to main content

Namaste NRI

ఇది మా దేశం, మీరు యూరప్‌ వెళ్లిపొండి… ఖలిస్థానీల హెచ్చరిక

కెనడాలోని ఖలిస్థానీలు శ్వేత జాతీయులను హెచ్చరిస్తున్నారు. సర్రే ప్రాంతంలో జరిగిన నగర కీర్తన ప్రదర్శనలో పాల్గొన్న ఓ ఖలిస్థాన్‌ అనుకూలవాది ఓ వీడియో క్లిప్‌లో కెనడియన్లను దురాక్రమణదారులుగా పేర్కొన్నాడు.  కెనడా యజమానులము తామేనని చెప్పాడు. ఇది మా దేశం. మేం కెనడా యజమానులం. మేం గొప్ప కెనడియన్లం. మీరు తిరిగి యూరప్‌ లేదా ఇంగ్లండ్‌కు వెళ్లిపొండి. మీరు కెనడియన్లు కాదు. మేమే కెనడియన్లం. మీరు దురాక్రమణదారులు. శ్వేత జాతీయులారా తిరిగి యూరప్‌నకు వెళ్లిపొండి అని హెచ్చరించాడు.

Social Share Spread Message

Latest News