Namaste NRI

తెలంగాణకు చెందిన కంది విశ్వరెడ్డిని అభినందించిన జార్జిడబ్ల్యూ బుష్

అమెరికాలోని డల్లాస్‌  ఐటీ సర్వ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కంది విశ్వరెడ్డి సేవలు, సంస్థ కార్యకలాపాల పురోగతిని తెలుసుకున్న మాజీ అధ్యక్షుడు జార్జిడబ్ల్యూ బుష్‌ ప్రత్యేకంగా ఆయనను అభినందించారు. 1200 మంది ఐటీ కంపెనీల సీఈవోలతో ఏర్పడ్డ సర్వ్‌ సినర్జీ కాన్ఫరెన్స్‌ బుష్‌ అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలో ఆయన విశేష సేవలు అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events