ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో 140వ జయంతి సందర్భంగా అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సౌత్‌బే అనే సంస్థ ఈ వేలం నిర్వహించింది. పికాసో గీసిన 9 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్ల (రూ.817 కోట్లు) ధర పలికింది. అయితే, కొనుగోలుదారు పేర్లను వెల్లడిరచలేదు.